వింతైన పుట్ట గొడుగులు కృష్ణా జిల్లా కంచికచర్ల,Vizagision…
మహాలక్ష్మి అమ్మవారి గుడి ప్రాంగణంలో వింత ఆకారంలో పుట్టగొడుగులు దర్శనం..
దేవాలయ ప్రాంగణం కావడంతో పుట్టగొడుగుల ఆకృతి ఏనుగు చెవుల ఆకృతిలో ఉండడంతో వినాయకునిగా తలచి పసుపు కుంకుమలతో పూజలు…
విషయం బయటకు రావడంతో ఒక్కొక్కరుగా వచ్చి పుట్టగొడుగులను చూసి గణపతి దేవుని గా తలచి పూజలు…
ఆలయ నిర్వాహకులను పూజల నిర్వ