Vizag SR Showing Mall Fired షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం,in Visakhapatnam,..విశాఖపట్నం జగదాంబ జంక్షన్ SR షాపింగ్ మాల్ షాట్ షార్క్ట్ గురైనది అప్రమత్తం ఐనా సిబ్బంది కస్టమర్స్ అలాగే పనిచేతున్న స్టాఫ్ బయటకు పరుగులు తీశారు దీనితో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగింది దీనితో అంత ఊపిరి చుకున్నారు