ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత.
వరద నీరును దిగువకు వదులుతున్న ఇరిగేషన్ అధికారులు.
ఇన్ ఫ్లో 2.70 లక్షల క్యూసెక్.
అవుట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్.
నదీ ప్రరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించిన కృష్ణ జిల్లా ఇంతియాజ్.
ఈ రోజు సాయంత్రానికి వరద పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.