Naga Sadhuvulu visited Indrakeeladri Durgamma in Vijayawada,Vizagvision..
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న నాగ సాధువులు…
ఉత్తరాఖండ్ హిమాలయాల నుండి వచ్చిన నాగసాధువులు…
అమ్మవారి దర్శనం అనంతరం నాగ సాధువులకు అమ్మవారి ప్రసాదాలు అంద చేసిన ఆలయ ఈవో శ్రీ ఎం.వి.సురేష్…