గాజువాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో ACB ఆకస్మిక తనిఖీలు in Visakhapatnam,Vizagvision…సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతున్న అవినీతిపై అందిన ఫిర్యాదు మేరకు అధికారుల సోదాలు నిర్వహించారు.
ఈ సోదాలు సబ్ రిజిస్టార్ ఆఫీసులో 2.4 లక్షలు అదనంగా నగదు ఉన్నట్టుగా గుర్తించారు.
అంతేకాక సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ముగ్గురుని ప్రైవేట్ ఉద్యోగాలను నియమించి వారిద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఏ సి పి డి ఎస్ పి రంగరాజు వివరించారు.
వీరికి జీతాలు ఇస్తుండగా రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తుల గాని డాక్యుమెంట్ రైటర్ గాని నిబంధన ఉన్నా పాటించకుండా డాక్ మొంట్ మరియు వారి అసిస్టేట్లను నియమించి అందంగా దోచుకున్నారని అంటున్నారు