YCP Leader Lakshmi Parvathi Press Meet Comments on TDP & Janasena Party in Visakhapatnam,Vizagvision…
గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకొని, లూటీ చేసిన ఘనత 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ది
రాజధాని నిర్మాణం లో గత టీడీపీ నాయకులు లోకేశ్, మురళీమోహన్, సుజనా చౌదరి, లాంటి దొంగలు భూముల లాక్కున్నారు
గత టీడీపీ ప్రభుత్వం పరిపాలన పూర్తి అయ్యే సమయానికి 3 లక్షల కోట్ల రూపాయల అప్పు లో రాష్ట్రాన్ని ముంచారు
విపత్తులు వచ్చినప్పుడు ముంపుకు గురయ్యే ప్రాంతాలు లో తీసుకోవాలిసిన జాగ్రత్తలు పై అవగాహన ఉండాలి
టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితం అంత అబద్ధాలు మయం
టీడీపీ కోవర్ట్ లా సుజనా చౌదరి వ్యవహరిస్తున్నారు , బీజేపీ లోకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పంపించి వుంటారు
రాజధాని భూమిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బంధువులు కు ఎకరా లక్ష రూపాయల కు అమ్మేశారు
గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని లోరైతులకు జరిగిన అన్యాయానికి 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓడించి బుద్ధి చెప్పారు
టీడీపీ హయాంలో లక్షల మందికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టాక రాష్ట్రంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువత కు ప్రభుత్వ లో ఉపాధి కల్పించారు
5 ఏళ్ల అవినీతి మయంలో మునిగిపోయి, విశాఖ జిల్లా వ్యాప్తంగా సాక్ష్యత్తు టీడీపీ మంత్రులు , నాయకులు భూ వివాదాల్లో వున్నారు దానికి సంబంధించి సీట్ నివేదికను బయట పెట్టలేదు