MVR Mall in Theft Gold jewelry Section Irani Gang is suspected according to CC Footage Gajuwaka, in Visakhapatnam,Vizag Vision..విశాఖపట్నం జిల్లాలో గాజువాక మమ్ వి ఆర్ షాపింగ్ మాల్ లొ దొంగతనం జరిగింది .సి సి పుటేజిని బట్టి ఇరానీ గ్యాంగ్ అని అనుమానం కలకలం చోటుచేసుకుంది.
గాజువాక ఎంవీఆర్ మాల్ లో బంగారు నగల విభాగంలో చోరీ జరిగింది. సేల్స్ మెన్ ను మాటల్లో దించి పదిన్నర తులాల బంగారు నగలు అపహరించుకుపోయారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా సిబ్బంది గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…