వ్యక్తి చెయ్యి బయటకు కనిపించడం వల్ల చుట్టూ కుక్కలు తిరగడంతో గమనించిన గ్రామస్తులు,సబ్బవరం,in Vissakhapatnam,Vizagvision…విశాఖ పెందుర్తి నియెజక వర్గం సబ్బవరం మండలం అసకపల్లి గ్రామంలో సరుగుడు తోటలో గుర్తు తెలియని మృతిదేహం….వ్యక్తి చెయ్యి బయటకు కనిపించడం వల్ల చుట్టూ కుక్కలు తిరగడంతో గమనించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడం తో సంఘటన ప్రదేశానికి చేరుకున్నా సబ్బవరం పోలీస్ లు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్న సబ్బవరం సీ. ఐ శ్రీనివాసరావు.