ఆషాడమాసాన్ని పురష్కరించుకోని శాఖంబరి అమ్మవారిని వివిధ కాయకూరలతో అలంకరణ నిర్వహించారు In Visakhapatnam,Vizagvision News…విశాఖమహనగరం పుర్ణమార్కెట్ శ్రీనాగదేవి అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం శుక్రవారాన్ని పురష్కరించుకొని అమ్మవారిని వివిధ కాయకూరలతో శాఖంబరి అలంకరణ నిర్వహించారు.అమ్మవారికి శోడషోపచారపూజులు అష్టోత్తరాలతో అర్చన నిర్వహించిన అనంతరం మంగళనీరాజనాలను సమర్పించారు.భక్తులు శాఖాలలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు.