A car Top Half of the Flyover Wall ఫ్లై ఓవర్ గోడ పైన సగంలో నిలిచిన కారు in Vijayawada,Vizagvision…విజయవాడ రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డు కారు ప్రమాదం.. వేగంగా వెళుతు రొడ్డు వెంబడి గోడపైకి ఎక్కిన కారు. ప్రమాదం ఎటువంటి గాయాలు లేకుండా బయట పడ్డ ప్రయాణికులు. సినిమా షూటింగ్ లో బాగంగా పిట్టగోడపై కారు పెట్టారని చరవాణులలో సెల్ఫిలు దిగుతున్న జనం..రామవరప్పాడు ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం
కారు రివర్స్ చేస్తుండగా వేగంగా వచ్చిన కారును ఢీ కొట్టిన మినీ ఆటో
ఫ్లైఓవర్ గోడ పైన సగంలో నిలిచిన కారు
వెంటనే కారు లో నుంచి దిగడంతో తప్పిన ప్రమాదం
కారు పక్కన సెల్ఫీలు దిగేందుకు పోటీ పడిన వాహనదారులు