Sensational Comments on YS Jagan Incident by Accused Srinivasa Rao in Vijayawada,Vizagvision…సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీ నివాస్
నేను జగన్ అభిమానిని, హత్యాయత్నం చేయలేదు
ఉద్దేశపూర్వకంగా నేను దాడి చేయలేదు
నా తప్పు ఉంటే నార్కో పరీక్షలకు కూడా సిద్ధం
నాకు తెలుగుదేశం ఎలాంటి సంబంధం లేదు
నేను జగన్మోహన్ రెడ్డి తో సెల్ఫీ తీసుకునేందుకు జగన్ వద్దకు వెళ్లా
నా వద్ద ఫ్రూట్ సలాడ్
కత్తి మాత్రమే ఉంది
యాక్సిడెంటల్ గా జరిగింది నేను కావాలని చెయ్యలేదు
జనుపల్లి శ్రీనివాసు
*జైల్ నుంచి విడుదల తర్వాత మీడియా తో మాట్లాడిన శ్రీనివాస్
సోదరుడు, లాయర్ తో కలిసి స్వగ్రామం ముమ్ముడివరం మండలం ఠాణేలంక
వెళ్లిపోయిన కోడికత్తి
శ్రీనివాస్


















