MidNight GVMC Demolished Statues of Dasari Narayana Rao & Nandamuri Harikrishna at Beach road in Visakhapatnam,Vizag Vision..
బీచ్ రోడ్ లో అర్ధరాత్రి గలాట
బీచ్ రోడ్ లో ప్రముఖుల విగ్రహాల పక్కన ఏర్పాటు చేసిన సినీ నటులు దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ ల విగ్రహాలను కూల్చివేసిన జివిఎంసి
అభిమానులు ఆందోళన దిగే ప్రమాదం ఉందని అర్ధరాత్రి కూల్చివేత
భారీగా మోహరించిన పోలీసులు
అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలు తొలగించాలని జనసేన నేత సత్య కోర్టుకు వెళ్లగా యుద్ధప్రాతిపదికన తొలగించాలిని ఙివిఎంసీకి హై కోర్టు గతంలో ఆదేశం
కోర్ట్ ఉత్తర్వులను జివిఎంసి బేఖాతరు చేయడంతో మంత్రి గంటా, జివిఎంసి కమిషనర్ లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు
తప్పనిసరి పరిస్థితుల్లో అర్ధారాత్రి గుట్టుచప్పుడు కాకుండా విగ్రహాలను కూల్చివేసిన జివిఎంసి