Road accident at least 15 people were killed at Kurnool Dist,Vizag Vision..ఘోర రోడ్డు ప్రమాదం……ప్రమాదంలో 15మంది దుర్మరణంకర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను తప్పించబోయి ప్రైవేటు బస్సును క్రూజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15మంది దుర్మరణం చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెల్దుర్తి క్రాస్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.


















