How Long Can Journalists go to Polling Stations by Collector Karthikeya Mishra East Godavari,Vizagvision..
పోలింగ్ కేంద్రాలకు విలేకర్లు ఎంత వరకు వెళ్ళవచ్చు
అనే దానిపై కలెక్టర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది ఎవరైనా పోలీసులు ఆపిన,వెళ్లకుడదు అని అన్న సరే ఈ వీడియో చూపించామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు