Graduate MLC Election Polling in Visakhapatnam,Vizag Vision..ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పెందుర్తి ప్రాంతంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రాంతం నుండి సుమారు 560 మంది పైగా పట్టబద్రులు ఓటు హక్యుకలిగి ఉన్నారు.వీరంతా ఈ రోజు సాయత్రం 5గంటల లోపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నరు.ఉదయం 10గంటల సమయానికి సుమారు 160 మంది పైగా పట్టబద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.పోలీసులు ముందస్తుజాగ్రత్తలు చేపట్టారు.

















