Fire Accident in BOI ATM Center in Benz Circle Vijayawada,Vizagvision…
మంటల్లో ఎటిఎం
విజయవాడలో బెంజ్ సర్కిల్ సమీపంలో అగ్ని ప్రమాదం…
పూర్తిగా అగ్నికి ఆహుతైన బ్యాంకు ఆఫ్ ఇండియా ఎటిఎం యంత్రాలు…
పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ నుండి మంటలు వ్యాపించి, ఎటిఎం కు అంటుకున్నాయన్న స్థానికులు…
మంటలు చుట్టుపక్కల ప్రదేశాలకు వ్యాపించకుండా అడ్డుకున్న అగ్నిమాపక సిబ్బంది…
పూర్తిగా కాలిపోయిన ఎటిఎం యంత్రాలు…

















