Congress Ex-Woman Corporator Vijay Reddy is Darunahatya in Visakhapatnam,Vizagvision..
కాంగ్రెస్ మాజీ మహిళ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణహత్య.
రక్తపు మాడుగులో బాత్ రూంలో శవమై తేలిన విజయారెడ్డి
అపార్ట్మెంట్ కోనుగోలు చేయడానికి వచ్చినవారే హత్య చేసి ఉండవచ్చని అనుమానం.
అక్కయపాలెం ఎన్ జీ జీ ఓ ఎస్ కాలనీ లో పద్మ భాస్కర అపార్ట్మెంట్ లో 5 వ ఫ్లోర్ లో నివాసముంటున్న కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్,..