Heavy Vessel crued Coluam Unit Shifting to Hpcl in Visakhspatnam, Vizagvision..విశాఖ మల్కాపురం
Hpcl కు చెందిన భారీ వెస్సెల్ shipyard నుంచి రోడ్డు మార్గం ద్వారా lift and shift సహాయంతో తరలిస్స్తున్నారు.
లార్సన్ అండ్ టర్బో …..హజీరా మ్యానుఫాక్చురర్స్ ….తయారుచేసిన వెస్సెల్
heavy vessel crued column unit….వెడల్ప్ 12 mtrs…పొడువు 63 mtrs….unit cost 158 కోట్లు…
H pcl విస్తరణ 21 వేల కోట్లు……గుజరాత్ లోని లార్సన్ అండ్ టర్బో ……హజీరా మ్యానుఫాక్చరర్స్ లిమిటెడ్ ……క్రూడ్ ఆయిల్ కు సంభందించి ఏడు భారీ వెస్సెల్స్ తయారికి hpcl visakha rifinery order ఇచ్చింది.. ఇప్పటికి రెండు వెస్సెల్స్ సముద్ర మార్గం ద్వారా షిప్ యార్డ్ కు వచ్చింది. అక్కడి నుంచి lift and shit ద్వారా hpcl కు తరలిస్తున్న అధికారులు. పోలిసు యంత్రాంగం
















