Jana Sena Pary Agistation On TDP Govt Flag Removes in Visakhapatnam,Vizag Vision..విశాఖలో జనసేన నేతలు రోడెక్కారు.ఎన్నికల దగ్గర పడడంతో ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్న నేపద్యంలో స్ధానిక టిడిపి నేతలు జనసేనపై కక్షకట్టాయంటూ విశాఖలో జనసేన నేత గిరిధర్ నిరసన వ్యక్తం చేశారు.దక్షిణ నియోజకవర్గంలో పార్టీ జెండాలను ఏర్పాటు చేస్తే వాటిని అన్యాయంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదికార , ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలు కొనసాగుతున్న దక్షిణ నియోజకవర్గ పరిదిలో జనసేన జెండా ఉండకుండా రాజకీయ పక్ష నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.జనసేన దూకుడు తట్టుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నార.