300 Vehicles fire in Air Show in Parking Spot Bengaluru,Vizagvision..
బెంగుళూరు ఏరో ఇండియా షో వద్ద భారీ అగ్ని ప్రమాదం.
గేట్ నెంబర్ 5వ పార్కింగ్ స్థలంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.
300కి పైగా కార్లు మంటల్లో దగ్ధం అయినట్లు అనుమానం.
40కి పైగా ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది.
భారీగా మంటలు, పొగలు చెలరేగడంతో భయాందోళనకు గురవుతున్నారు.

















