డిమాండ్స్: 1.జర్నలిస్టులకు త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వెంటనే ఇవ్వాలి. 2.ఇళ్లకు బదులు స్థలాలు కోరుకునేవారికి 300 చదరపు గజాలు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి . 3.ఉద్యోగ విరమణ పొంది 50 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు నెలకి 10వేలు చొప్పున ప్రభుత్వంపెన్షన్ ఇవ్వాలి. 4.ఈసంవత్సరానికి గాను హెల్త్ కార్డులువెంటనే జారీ చేయాలి. 5.స్థానికపత్రికలకు చేయూత నివ్వాలి