ప్రముఖ వైద్య నిపుణులు కాండ్రేగుల వేంకట రాంకుమార్ ఆద్వర్యంలో మరో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.మురికి వాడల్లో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో మోబైల్ వైద్య సేవలు అందించే వాహనాన్ని ఈ రోజు అక్కయ్య పాలేo 80 feet రోడ్డు రామచంద్రనగరు నందు ప్రారంభించారు. విజేఏఫ్ అధ్యక్షులు శ్రీనుబాబు వాహనాన్ని ప్రారంభించారు. లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సోసైటి ఆద్వర్యంలో డాక్టరు రాoకుమార్ మురికివాడల్లో వైద్య సేవలు అoదిచడం శుభపరిణామం అని అన్నారు.భవిష్యత్ లో మరిన్ని సేవలు అందించాలని కోరారు.డాక్టర్ రాంకుమార్ మాట్లాడుతూ సొసైటీ ద్వారా ప్రారంభించిన ఈ వాహంనం ద్వారా వారంలో ఒక రోజు వాడల్లో పర్యటించి ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో హనుమను అసోసీయేను కమిటీ మేoబర్స మరియు లక్ష్మీ గాయత్రి వెల్ఫేర్ సోసైటి మేoబర్స రమ్యరాజు , ఆడారి రాజు , దాడిగిరీశు, ఈశ్వరరావు విజయకుమారు తదితరులు పాల్గోన్నారు..

















