బంధువులే నిందితులు???
కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన కారులో వ్యక్తి అనుమానాస్పద మృతి..
మృతుడి విజయవాడ వాసి చిగురుపాటి జయరాం గా గుర్తించిన పోలీసులు…
కారు వెనుక సీటు క్రిందిభాగంలో పడిపోయి తలపై రక్త గాయంతో పడివున్న జయరాం మృతదేహం..
హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మృతుడు కోస్టల్ బ్యాంకు Md
Express tv md జయరాం గా గుర్తింపు…
కారు యొక్క సిసిటివి ఫుటేజ్ లను పలు టోల్ గేట్ నుండి సేకరించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఈమధ్యనే విదేశాలలో ఉండి వచ్చిన జయరాం

















