Kamandhudu Abuduted on seven year old girl Dharna ఏడేళ్ల బాలిక పై అత్యాచారం Guntur District,Vizagvision..
గుంటూరు జిల్లా తుమ్మురికోటలో బాలిక అత్యాచారానికి గురయ్యిందన్న సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.
సమాచారం తెలిసిన వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడిన సీయం.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని ఇప్పటికే పట్టుకున్నామని ముఖ్యమంత్రికి తెలిపిన అధికారులు.
పకడ్బందీగా కేసు నమోదు చేసి కఠినంగా శిక్ష పడేలా చూడాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
గుంటూరు జిల్లా తుమ్మురికోటలో లైంగిక దాడికి గురైన బాలికకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

















