Missing Elephant Passed leg was Drowned in River in Komarada mandal,Vizag Vision..ఏనుగులగుంపు నుంచి తప్పిపోయిన మరో ఏనుగు మృతి
గత ఎనిమిది నెలల క్రితం ఒడిశా నుంచి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి జియ్యమ్మవలసా మీదుగా కొమరాడా మండలం లో కి చేరిన ఏనుగుల గుంపులో మరో ఏనుగు సోమవారం ఉదయం మృతి చెందినది గత వారం క్రితం నుంచి 7 ఏనుగుల గుంపులో నుంచి ఒక పెద్ద ఏనుగు తప్పిపోయింది. అప్పటినుంచి ఆ ఏనుగు కల్లికోట దుగ్గి గునాణపురం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ రైతుల పై దాడి చేసింది ఈ సంఘటన పైమాట్లాడిన ఫారెస్ట్ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం ఏరు దాటే ప్రయత్నం లోఎనుగు కాలు ఊబిలో కూరికి పోవడంతో తెలుసుకున్న అటవి శాఖ అధికారులు కాచుకుని వున్నారు సోమవారం వేకువజామున ఏనుగు మృతిచెందింది ఏనుగు నీళ్ళలో నుండి బయటకు తీసి విశాఖపట్నం నుండి డాక్టర్ వస్తున్నారు అధికారులు సమక్షంలో సవపంచనామ జరిపించి పూడ్చివేయడం జరుగుతుందని తెలిపారు