Heavy Fire Broke out Roadside Pipes Near central Jail Arilova in Visakhapatnaam,Vizagvision..
విశాఖపట్నం సెంట్రల్ జైల్ పక్కన భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది… మంటలను అదుపులోకి తీసుకురావడాని నాలుగు అగ్నిమాపక యంత్రాలతో ప్రయత్నం