Republic Day Celebrations Kondapalli Syed Shah Bukhari Madrasa in Vijayawada Vizag Vision..
ఘనంగా గణతంత్ర వేడుకలు
కొండపల్లి సయ్యద్ షాభూకరి మదరసా లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
మత గురువులు అల్తాఫ్ రాజా గారి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముస్లిం మత పెద్దలు…
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు…
ముఖానికి జెండా రంగులతో అలంకరించుకుని, చేత జాతీయ జెండా పట్టుకుని జాతీయ గీతాన్ని ఆలపించిన విద్యార్థులు…
దేశం ఎల్లప్పుడూ సుభిక్షంగా, కులమతాలకు అతీతంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసిన మత గురువులు…

















