ిశాఖజిల్లా అనకాపల్లి గవరపాలెం శ్రీగౌరమ్మఉత్సవాలలో భాగాంగ స్వామి అమ్మవార్ల కళ్యాణం ,అనంతరం సారే ఉరేగింపు కార్యక్రమం వైభపేతంగా నిర్వహించారు.ముందుగా పార్వతిపరమేశ్వరులను వేధికపై అధిష్ఠింపచేసిన అనంతరం కళ్యాణఘట్టలను వేధమంత్రాలు , మంగళవాయిధ్యాల నడుమ శాస్రోత్తంగా నిర్వహించారు.అనంతరం పురవీధులలో సువాసినులు భక్తిశ్రద్దలతో వండిన పలు పిండివంటలను నెత్తిన పేట్టుకోని అమ్మవారి భజనలతో సారేను ఉరేగించి అనంతరం స్వామిఅమ్మవార్లకు నెవేధ్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించారు.ఈ ఉత్సవాలలో భక్తులు అధికసంఖ్యలో పాల్గున్నారు.గౌరమ్మకళ్యాణం సారేఉరేగింపు…