Bhagiratha pipes burst on road flows towards the sky at Nagar Kurnool district,Vizagvision..నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం మెడిపూర్ గ్రామంలో రోడ్డుపై మిషన్ భగీరథ పైపులు పగిలిపోవడంతో.. రెండు అంతస్తుల వరకు నీరు ఆకాశం వైపు ఎగిసిపడుతున్న దృశ్యం అందరిని ఆకర్షించుకుంది.. నీరంతా వృధ్దగా పోతుంది