అయేషా మీరా హత్య కేసులో అరోపణలు ఎదుర్కుంటున్న సత్యం బాబుతో పూర్తయిన సిబిఐ విచారణ…..
సిబిఐ కి సహకరిస్తాను, నాకు సిబిఐ పై నమ్మకం ఉందన్న సత్యం బాబు…..
అయేషా మీరా తల్లితండ్రులు కూడా మొదటి నుండి ముద్దాయిని నీను కాదని అసలైన ముద్దాయికి శిక్ష పడాలని కోరుకుంటుంన్నారు…..
ఈ కేసుకు సంభందించ టీంలో ఏవరైతే కేసును తప్పు దోవ పట్టించటానికి ప్రయత్నించిన వారు సిబిఐ విచారణలో భయటకి వస్తారు…..

















