విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు కామెంట్స్:
ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దలతో పోల్చడం సహేతుకం కాదు.
ప్రధాని మోదీ నిందించడం ద్వారా చంద్రబాబు రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తున్నాడు.
చంద్రబాబుకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడాలి.
ఎన్నికలు సమయంలో నాయకులు పార్టీలు మారడం సహజం.
నాయకులు చేరడం లేదా వీడటం వలన రాజకీయ పార్టీల విజయవకాశాల్లో పెద్దగా మార్పులు ఉండవు.


















