తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ..
బీసీల ద్రోహి కెసిఆర్ చెంతకు చేరిన జగన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీల మీద కపటి ప్రేమ చూపిస్తున్నారు.n
చంద్రబాబు బీసీల ద్రోహి అని తలసాని ఏం మొహం పెట్టుకుని అంటున్నారు..
నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు ని ద్రోహి అంటున్నావు..
రిజర్వేషన్లు పేరుతో కేసీఆర్ బీసీలకు అన్యాయం చేస్తుంటే నోరు మెదపని తలసాని…ఇక్కడికి వచ్చి బిసిల గురించి మాట్లాడడం విడ్డురంగా ఉంది..
కేసీఆర్ ,జగన్ వదిలిన బాణం తలసాని…
అందుకే ఏపీకి వచ్చిన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాదుతున్నారు..
ఖబడ్దార్ తలసాని..
తలసాని ఇక్కడికి రావడం, తర్వాత కేటీఆర్, జగన్ భేటీ జరగడం.. అంతా వ్యూహం ప్రకారం చేస్తున్నారు..
తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ..
మీ రాష్ట్రంలో బీసీలకు ఏం చేశారో చెప్పే దమ్ముందా తలసాని?..
తలసాని నీ సన్నాసి, దద్దమ్మ మాటలు మానుకో…
మంత్రి పదవి కోసం తలసానికేసీఆర్ కాళ్ళు పట్టుకుంటున్నాడు..