2019 ఎన్నికలకు ముందు జగన్ అతి పెద్ద తప్పు చేశారు
మొదటి నుంచి సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం జగన్ కు అలవాటు
అతిపెద్ద చారిత్రక తప్పిదం ప్రస్తుత సెల్ఫ్ గోల్
ఈ సెల్ఫ్ గోల్ నుంచి బయటపడే అవకాశమే లేదు
ఈ ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడం ఖాయం
తెలుగుతల్లిని, ఏపీ సంస్కృతి సంప్రదాయాలను కేసీఆర్ కించపరిచారు
ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక మిథ్య
ఎన్నో రోజుల నుంచి కేసీఆర్, జగన్ అవిభక్త కవలలు
ఏపీకి అన్యాయం చేయాలని ఇన్నాళ్లు తెరచాటు ప్రయత్నాలు చేశారు
తలకిందలుగా తపస్సు చేసినా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ఏం చేయలేరు
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవనున్నారు
జగన్ కు ఏపీలో ఓట్లు అడిగే హక్కు లేదు
మోదీని ఒక్కమాట ప్రశ్నించలేని పరిస్థితిలో జగన్ ఉన్నారు

















