విశాఖ ఆర్కే బీచ్ లో సి.ఐ.ఎస్ .ఎఫ్ గోల్డోన్ జూబ్లీ వేడుకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఫోర్ట్ చైర్మన్ గా కృష్ణబాబు హాజరయ్యారు.2800 వందల మందితో ప్రారంభమైన ఫోర్సు ,ఇప్పుడు లక్షా ఎనభైవేల మందితో జాతికి సేవలు అందిస్తున్న సి.ఐ.ఎస్ .ఎఫ్ సేవలు మరవలేనివని కృష్ణబాబు అన్నారు.యోగా,వాక్ తాన్ ,మార్ తాన్ వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో దోహదపడతాయన్నారు.ప్రజల స్వచ్చతకు,ఆరోగ్యానికి ప్రధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

















