Gold Smuggling Gang Arrested by Vijayawada Police | Seized 17kgs Gold,Vizag Vision..
విజయవాడలో బంగారం స్మగ్లింగ్ ముఠా
బెజవాడలో బిల్లులేని అక్రమంగా తరలిస్తున్న 5కోట్ల రూపాయల విలువచేసే 17 కేజీల బంగారాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
గవర్నర్ పేట పరిధిలో బస్ లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
నిందితులను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్, కేసులు నమోదు