Ten days before Sankranti Pandey chickens “పందే కోడి పుంజుల హడావుడి” Nandigama,Vizag Vision..
నందిగామలో పది రోజులు ముందుగానే మెుదలైన సంక్రాంతి సంబరాలు…..
నందిగామ మార్కెట్ యార్డ్ నందు ప్రతి శనివారం సంత జరుగుతుంది…..
ఈ వారం సంతలో కొత్తగా పందే కోడి పుంజుల హడావుడి మెుదలైంది…..
సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందు నుండి పందే కోడి పుంజులను సరైన దాణా తో మేపి అమ్మకాలకు రడీ చేస్తారు…..