TDP MPs Suspended from Lok Sabha MP Sudhana Chowdary in Delhi,Vizag Vision..
ఏపీ విభజన హామీల పై పోరాటం చేస్తుంటే ఇన్ని రోజులు నుంచి ఎంపీలను సస్పెండ్ చేయకుండా కేవలం ఈరోజు పార్టీ ఎంపీలను ఎందుకు సస్పెండ్ చేశారు.
బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలను ధిక్కరించి ముందుకు వెళ్తే సభలో మాట్లాడకుండా చేస్తున్నారు.
ఏపీకి నిధులు అడగడానికి మనకు హక్కు లేదా?
బీజేపీ అధికారంలోకి ఉంటే ఈరోజు ఏపీ కి జరిగిన విదంగానే అన్ని రాష్టాలకు అన్యాయం జరుగుతుంది.
మోడీ నియంతృత్వానికి,వీళ్ళు వ్యవరిస్తున్న తీరుకు నిదర్శనం.
సుజనా చౌదరి టీడీపీ ఎంపీ