TDP MLA Anita not allow them to talk in villagers Public Payakaraopeta in Visakhapatnam,Vizag Vision..పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితకి చుక్కలు చూపించిన పాల్తేరు గ్రామ టిడిపి నాయకులును,, పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు గ్రామ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా క్షమాపణ చెప్పి పారిపోయిన టిడిపి ఎమ్మెల్యే అనిత…..???


















