Gujarat Chaddi Gang Arrestd by Visakhapatnam police ,Vizagvision..
మోస్ట్ వాంటెడ్ చెడ్డి బనియన్ గ్యాంగ్ ను పట్టుకున్న విశాఖ పోలీసులు
గుజరాత్ దాహద్ జిల్లాకు చెడ్డి బనియన్ గ్యాంగ్
2010 నుంచి రాత్రి సమయాల్లో 20 దొంగతనాలు చేసిన చెడ్డి బనియన్ గ్యాంగ్
నెల్లూరు, తిరుపతి, విశాఖతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో చోరీలు
అరెస్టు అయిన వారిలో గ్యాంగ్ లీడర్
మొత్తం ముగ్గురిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు
400 గ్రాముల వెండి, ఒక ఐరన్ రాడ్ స్వాధీనం
చెడ్డి బనియన్ గ్యాంగ్ లో మడియ కంజి, మందొడ్ సుమల భాయి, సత్ర భాయి రుమల్ భాయి అరెస్టు
చెడ్డి బనియన్ గ్యాంగ్ పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన సీఐ పైడపునాయుడు, ఎస్ఐ సూరిబాబు, ఆరు గురు కానిస్టేబుల్లు మురళి, మౌలా,ఖాన్, అప్పారావు, జయేంద్ర., ఎస్ కే సంతోష్.
చెడ్డి బనియన్ గ్యాంగ్ మొత్తం 8 మంది ముఠా