పెథాయ్ తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం…..
నందిగామ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలలో తీవ్రంగా నష్టపోనున్న రైతులు…..
వానకు తడుస్తున్న కోత కోసి నిల్వ ఉంచిన వరి, మిర్చి పంటలకు తీవ్ర నష్టం…..
మండలంలోని అత్యధికంగా వీరులపాడు లో ఇప్పటివరకు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు…..
కంచికచర్ల మండలంలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు…..
పెధాయ్ తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు,ఈదురు గాలులకు పంట నష్టం
ఉయ్యూరు కంకిపాడు పెనమలూరు మండలాల్లో నీట మునిగిన మినుము పైరు
మరియు వరి నారుమళ్ళు