ఆర్బిఐ గవర్నర్ ఫైనాన్స్ కమీషన్ సభ్యుడిగా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న శక్తాకాంత దాస్ నియామకాన్ని ఆమోదించిన కేంద్ర కేబినెట్ నియామక కమిటీ..
మూడు సంవత్సరాల కాలానికి ఆర్బీఐ గవర్నర్ గా దాస్ నియామకం…
మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నిన్న సాయంత్రం ఆకస్మిక రాజీనామా…
అధికారిక పదవీ కాలం ముగిసే తొమ్మిది నెలల ముందే పదవి నుంచి తప్పుకున్న పటేల్..
వ్యక్తిగత కారణాలతో పదవి నుండి తప్పుకున్నట్లు పటేల్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే…
ఈ వ్యవహారం లో దేశ ఆర్ధిక వేత్తల నుండి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు.
















