Devotees Rush at Simachalam Pushkarm Pollapadhami lights in Visakhapatnam,Vizagvision..సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి పుష్కరిణిలో పోలుపాడ్యమి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు . కార్తీకమాసము నెలరోజులు పాటు ఉపవాసదీక్షలతో చేసి చివరిరోజుగా భక్తులు ప్రాత కాలం నుండే పుష్కరిణికి చేరుకుని తెప్పల్లో నేతి దీపాలను వెలిగించి పుష్కరిణిలో వదిలారు .అనంతరం సాలగ్రామ ధానాలు దీపదానాలు యజ్ఞోపవీతం,స్వయంపాకం వంటి దానాలను బ్రహ్మణలకు సమర్పించారు.ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.ఈ సంధర్బంగా భక్తులు పుష్కరిణి కి అధిక సంఖ్యలో పాల్గున్నారు.భక్తులు ఎటువంటి అవంచనియ సంఘటనలు జరగకుండా సింహచల దేవస్థానము తగిన ఏర్పట్లును చేశారు.