ఎంత ఎదిగిన ఒదిగి ఉండటమంటే ఇదే..
రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కార్యకర్తల బాగు కోరే మహా మనిషి.. వారికి ఎల్లపుడూ అండగా ఉండే అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు. పుట్టపర్తి పర్యటనలో కార్యకర్త ఫోటో దిగాలని అడగగా బస్సు ఎక్కుతున్న చంద్రబాబు ఆయనతో ఇలా ఫోటో దిగారు.