Karthikeya Full Moon Beach Harathi & Bath in Manginapudi & Visakhapatnam,Vizag Vision..
మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సముద్ర హారతి .ఇచ్చి సముద్ర స్నానం చేసినారు అనంతరం శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసినారు .
భక్తులతో కిటకిటలాడుతున్న మంగినపూడి బీచ్ .
ఈ కార్యక్రమంలో ముడ చైర్మన్ వేద వ్యాసు తదితరులు పాల్గొన్నా