Sri lakshmi Tirupatumma Devi Decorated with 1 Lakh Bangles Gannavaram,Krishna Dist,Vizagvision..
శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అలయంలో కార్తీకమాసం సందర్భంగా అమ్మవారికి లక్షగాజులతో అలకారం..పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆలయ అర్చకులు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లలితా సహస్రనామ పారాయణంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు