కృష్ణా జిల్లా ఉయ్యురు కాటూరు రోడ్డులో ముష్టి ఘాతకం..
తమ వేష ధారణ తో వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఓ వ్యక్తి పై పట్టపగలు హిజ్రాలు దాడి…
వంటి మీద వున్న బట్టలు తీసి మరీ దాడి చేసిన ఆరుగురు హిజ్రాలు..
పోలీసుల రంగ ప్రవేశం.. వారి తోను వాగ్వాదానికి దిగిన హిజ్రాలు…