వైజాగ్ లొకి అరంగేట్రం చేసిన వాల్ మార్ట్ ఇండియా స్టోర్స్ . ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగవది కాగా , భారత్ దేశం లో 23 వ స్టార్స్ ను ప్రారంబించిన ఐ టి మంత్రి నారా లోకేష్ . ఈ మోడరన్ స్టార్స్ ద్వారా 2000 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని అని , మంత్రి లోకేశ్ మాటలాడుతూ తాను యు ఎస్ లో చదువుకొనే రోజులలో శని , ఆదివారం లో వాల్ మార్ట్ లో షాపింగ్ చేసి టైం స్పెండ్ చేసేవాలిమి అని ఆన్నారు