దీపావళి పండుగ మరో పదిరోజుల ఉండటంతో రాష్ట్రా వ్యాప్తంగా బాణా సంచా భారీ నిల్వలు చేస్తున్న వ్యాపారులు గతం లో జరిగిన సంఘటనలు దృష్టి లో ఉంచుకుని అక్రమంగా నిల్వలు చేస్తున్న బాణా సంచా గోడన్స్ పై విజిలెన్స్ దాడులు
కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం లో యస్ యస్ కుమార్ ట్రేడర్స్ పేరు మీద దీపావళి పండుగ సందర్భంగా బాణా సంచా వ్యాపారానికి లైసెన్స్ తీసుకుని నిబంధనలు కి విరుద్దంగా సుమారు రెండు లారీ ల మందుగుండు సామగ్రి ని నిల్వలు చెయ్యటం విజిలెన్స్ ఉన్నతాధికారులు కి వచ్చిన సమాచారం రంగంలోకి దిగిన అధికారులు గోడవున్ తనీఖీ చేసిన అధికారులు ఎటువంటి పైర్ సెప్టీ నిబంధనలు పాటించకుండా గోడవున్ లో నిల్వలు ఉంచటం పై అధికారులు సుమారు 50 లక్షల రూపాయల మందుగుండు సామగ్రి ని సీజ్ చేసి వ్యపారి కోత్త కుమారస్వామి మీద గుడివాడ రూరల్ పోలీసు స్టేషను లో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపిన విజిలెన్స్ అధికారులు..