75kg Ganja Moved from village Arrested of Bunchakiyepeta Mandalam in Visakhapatnam,Vizagvision..విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో 11మంది 75 కేజీల గంజాయి నీ తరలిస్తుండగా ముందస్తు సమాచారం ప్రకారం. బుచ్చయ్య పేట మండలం పోలీసువారు అక్కడకు చేరగా వారిని చూచి తప్పించుకునే ప్రయత్నం చేశారు పోలీసులు ఏడుగురిని మహిళలను, ఐదుగుర్ని మగవాళ్ళను అదుపులోకి తీసుకున్నారు వీరు జార్ఖండ్ ఇద్దరు ఉత్తర ప్రదేశ్ ఇద్దరు విశాఖ పెదబయలు మండలాల నుంచి ఏడుగురు మహిళలు ఉండగా వీరు దగ్గరనుంచి 74 కేజీల గంజాయిని 4000 వేల రూపాయల నగదు 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నా పోలీసులు.