Masula Beach Festival,Machilipatnam,Vizag Vision..మసులా బీచ్ ఫెస్టివల్ విజయవంతం ,ఊహించని విధంగా రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన పర్యాటకులు
భేషుగైన ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
అన్నీ తానై వ్యవహరించిన జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం
ఏర్పాట్లపై సంతృప్తి చెందిన పర్యాటకులు
గతంలో ఎన్నడూ లేని విధంగా మసులా బీచ్ ఫెస్టివల్ నిర్వహణ
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హెలికాఫ్టర్, పారాషూట్ రైడ్
సంగీత ప్రపంచంలో ఓలలాడించిన ప్రముఖ మ్యూజికల్ డైరెక్టర్ కోఠి టీమ్
ఫెస్టివల్ విజయవంతంలో కీలక పాత్ర పోషించిన పర్యాటక, ముడ అధికారులు